ఫ్లాష్- హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ పేలుడు కలకలం

0
80
Kabul

హైదరాబాద్ లో భారీ పేలుడు కలకలం రేపింది. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలోని ఓ ఇంట్లో బ్యాటరీ వెహికల్ పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలార్పారు.