క్రైమ్ Flash- హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురికి గాయాలు By Alltimereport - August 22, 2022 0 91 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీధర్ బయోటెక్ అనే రసాయన పరిశ్రమలో 5 రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా..వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.