గంజాయి మత్తులో రైల్లో ఇద్దరు వ్యక్తుల హల్ చల్

0
93

గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ లో ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి మత్తులో రైల్లోనే ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. నెక్కొండ నుండి వరంగల్ కు గోల్కొండ రైలు బయలుదేరగా..ఆ ఇద్దరు గాయాలతోనే రైల్లో డోర్ లకు వేలాడుతూ ప్రయాణించారు.

https://www.facebook.com/alltimereport/videos/1771047579951549