నీరజ్ సంజన దంపతులు వీరికి ఓ బాబు ఉన్నాడు. నీరజ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో ఆమె రాజస్ధాన్ లో ఉంటోంది. అయితే భర్త అక్కడ నుంచి డబ్బులు పంపడంతో పిల్లలని బాగానే చూసుకుంటోంది. కొన్ని నెలల తర్వాత ఆమెని కూడా అమెరికా తీసుకువెళతా అన్నాడు .అయితే ఈ సమయంలో భర్తకు పిన్ని కొడుకు వీరాజ్ నగరంలో చదువుకునేందుకు వచ్చాడు. బయట ఉండటం ఎందుకని కరోనా సమయంలో నీరజ్ ఇంట్లోనే ఉన్నాడు.
ఇక తమ్ముడే కదా అని ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇచ్చాడు. ఇక నీరజ్ భార్యకి కూడా ఏదైనా కావాలన్నా అన్నీ తెచ్చి ఇచ్చేవాడు. అయితే వీరిద్దరి మధ్య చనువు పెరిగింది. భర్త విదేశాల్లో ఉండటంతో ఇంట్లో మరిది ఉండటంతో కోరికలు మరిదితో తీర్చుకోవాలి అని భావించింది.ఓరోజు ఇద్దరూ మద్యం సేవించి శారీరకంగా కలిశారు. అయితే ఇలా రోజూ శారీరకంగా కలుస్తూ ఉండటంతో ఆమె గర్భవతి అయింది.
దీంతో ఈ విషయం కుటుంబ సభ్యులకి తెలియడంతో ఇక భర్తకి కూడా చెప్పారు . అయితే ఇలాంటి ఆమెతో ఇక నేను కాపురం చేయలేను అని తేల్చిచెప్పాడు నీరజ్. దీంతో ఆమె చివరకు మరిదిని వివాహం చేసుకోవడానికి సిద్దమైంది. అతను కూడా ఆమెని వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యాడు.