చెల్లి అంటూనే అక్రమసంబంధం స్నేహితుడ్ని ఎంత మోసం చేశాడంటే

illegal affair with friend wife

0
118

వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. కుటుంబాలకు బంధాలకు కొందరు విలువ ఇవ్వడం లేదు. చివరకు భర్త భార్య అనే ప్రేమ లేకుండా వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా కర్ణాటకలోని ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. పోలీసులకి భార్యపై అనుమానం వచ్చింది విచారణ చేస్తే ఆమె అన్నీ విషయాలు బయటపెట్టింది. కార్తీక్, రంజిత భార్యాభర్తలు వీరికి కొన్నేళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. అతను ఆటో డ్రైవర్.

కార్తీక్కి, సంజీవ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. రోజూ కార్తీక్ ఇంటికి అతను వచ్చేవాడు కార్తీక్ భార్యని చెల్లి అని పిలిచేవాడు. కాని కార్తీక్ భార్య రంజిత సంజీవ్ కొద్ది రోజులకి అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
వరుసలు మరిచిపోయి ఒకరికొకరు దగ్గరయ్యారు. కార్తీక్ లేని సమయంలో ఇద్దరు దొంగచాటుగా కలుసుకునేవారు.

ఇక కార్తీక్ భార్య రంజిత ఈ విషయం భర్తకి తెలిస్తే చాలా ఇబ్బంది అని భయపడింది.
అతనిని చంపాలి అని ప్లాన్ వేసింది. ప్రియుడు దానికోసం స్కెచ్ వేశాడు. కార్తీక్ను పార్టీ పేరుతో పిలిచి హత్య చేశాడు సంజీవ్. వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.