అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Breaking News- అనంతలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
Infinite road accident..Three killed