Flash news- ఇంటర్‌ విద్యాశాఖ ఏడీ సస్పెన్షన్‌

0
84

ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న ప్రసన్న లత సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకం కింద ఆమె జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరి పదోన్నతుల ద్వారా ఏడీగా కొనసాగుతున్నారు. కానీ ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగిని కాగా ఫించన్ పొందుతున్నారు. ఆ విషయాన్ని వెల్లడించకుండా అక్రమంగా ఉద్యోగం పొందినందుకు ప్రసన్న లతను సస్పెండ్‌ చేశారు.