తమిళనాడులో కలకలం..హాస్టల్ లో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

0
126

హాస్టల్ టాయిలెట్ లో ఓ విద్యార్థిని శవమై తేలిన ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. తూత్తుకుడిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో కొన్ని వ్యక్తిగత కారణాలు పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.