ఐపీఎల్ బెట్టింగ్ ఎఫెక్ట్..దొంగగా మారిన యువకుడు

0
73

ఏపీలోని విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ కలకలం రేగింది.  బెట్టింగ్ లో మోసపోయిన యువకుడు దొంగతనాలు మొదలు పెట్టాడు. నగరంలో ఏకంగా 24 బైకులను చోరీ చేశాడు. సీనియర్ దొంగలకే సవాల్ విసిరాడు యువకుడు. అతడిని క్రైం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి నుండి 24 బైక్ లను  సిటీ క్రైం పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.