కండోమ్ తీసుకురమ్మన్నాడు తీసుకురాలేదని దారుణం

It’s awful not to bring a condom

0
84

మైనర్ల చేత ఏ పనీ చేయించకూడదు కాని ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం మైనర్ ని కండోమ్ తీసుకురమ్మన్నాడు. ఆ మైనర్ బాలుడు కండోమ్ తీసుకురాను అన్నాడు దీంతో ఆ యకువకుడు కోపంతో ఆ బాలుడిని దారుణంగా కత్తితో పొడిచాడు. మాటలతో దూషించి, తీవ్రంగా గాయపరిచాడు.

పుణెలోని ఖరది ప్రాతంలో జరిగింది ఈ సంఘటన.పుణెలోని ఖరది ప్రాంతంలో నివసిస్తున్న ఓ 21 ఏళ్ల నీలేష్ వాగ్మారా అనే వ్యక్తి.. తుకాంరానగర్ నివాసి అయిన మైనర్ బాలుడు నీలేష్ వాగ్మారాను కలిసేందుకు తితివాడి ప్రాంతానికి వెళ్లాడు. ఈ సమయంలో ఆ బాలుడికి డబ్బులు ఇచ్చి కండోమ్స్ తీసుకురమ్మన్నాడు. కాని ఆ బాలుడు నేను తీసుకురాను అని చెప్పాడు.

కోపంతో నీలేష బాలుడిని మాటలతో దూషించి బాగా కొట్టాడు. ఆ యువకుడు దగ్గరలోని ఓ వాహనం నుంచి కత్తి తీసుకుని మైనర్ బాలుడిని పొడిచాడు. దీంతో స్దానికులు ఆ బాలుడ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.