జపాన్ ను భూకంపం వణికించింది. రాజధాని టోక్యోకు ఈశాన్యంగా 297 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భానికి 60 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 7.3గా నమోదైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 97 మంది గాాయాలపాలయ్యారు.
జపాన్ లో భారీ భూకంపం..నలుగురు మృతి..97 మందికి గాాయాలు
Japan quake kills at least four