Breaking News: జూనియర్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం

Junior Lecturer Suicide Attempt

0
102

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా కొండనాగుల జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్ శ్రీనివాస్ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతడిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా..పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు పంపించాలని ఆసుపత్రి డాక్టర్లు సూచించారు. గెస్ట్ లెక్చరర్స్ కు జీతాలు, రెనివల్స్ రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.