Flash: కన్నకొడుకు ముందే తల్లిపై హత్యచారానికి పాల్పడిన కామాంధులు..

0
145

ఏపీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ పరిధిలో రెండు సంవత్సరాల కొడుకు ముందే కన్నతల్లిపై అత్యాచారం చేసేందుకు పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. దాంతో రైల్వేస్టేషన్​లో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్నఆ మహిళను అక్కడ ఉన్న స్థానికులు మానవత దృక్పధంతో  స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు వైద్యులు.