కన్నతండ్రినే కాల్చేశాడు..!

0
89

పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన తనయుడే తండ్రి పాలిట యముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో తండ్రి ఒంటిపై వంట నూనె పోసి నిప్పు పెట్టాడు. కాలిన గాయాలతో తండ్రి కేకలు వేయడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంద్రానగర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.