‘ప్రేమిస్తే..దానికి ఒప్పుకున్నట్టేనా’: కేరళ హైకోర్టు తీర్పు

Kerala High Court rules: If you love, do you agree with it?

0
91

ఓ వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన లైంగిక సంబంధానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు తెలిపింది. శ్యాంశివన్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి గోవా తీసుకెళ్లాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

దీనిపై పోక్సో కేసు నమోదు కాగా..ఆమె ప్రతిఘటించలేదని, అంగీకారంతోనే జరిగిందని నిందితుడు వాదించాడు. అయితే ప్రేమ పేరుతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం కిందకే వస్తుందని కోర్టు పేర్కొంది.