హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ లక్ష్మీపతి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు లక్ష్మీపతి పోలీసులు పట్టుకున్నారు. అయితే బీటెక్ విద్యార్థి మృతిలో కీలక నిందితుడిగా ఉన్నాడు లక్ష్మీపతి.
ఇతను రెండేళ్లుగా గంజాయికి బానిసైనాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈయన స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే గంజాయికి అలవాటు పడటమే కాకుండా గంజాయి, డ్రగ్స్ లాంటివి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.