Flash: ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..లేడి కిలాడి అరెస్ట్

0
81

ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ లేడి కిలాడి వద్ద నుండి  60 కోట్ల విలువ చేసే 8586 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారుఅధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించే యత్నం చేసింది కిలాడి లేడి.