మణిపూర్ లో ఘోర ప్రమాదం జవాన్లను బలి తీసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై కొండ చరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా..46 మంది సైనికులు గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది.