Flash- స్టూడెంట్ దారుణ హత్య..శరీరంపై 14 కత్తి పోట్లు..

Law student brutally murdered..14 stab wounds on the body

0
88

హరియాణా ఫరీదాబాద్​లోని సాగర్​పుర్​లో దారుణ ఘటన జరిగింది. 24 ఏళ్ల లా విద్యార్థిని దుండగులు ఐరన్​ రాడ్లతో కొట్టి..కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మృతుడు రాహుల్​ శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.