నడిరోడ్డుపై ‘లిప్​ లాక్​ ఛాలెంజ్’..స్టూడెంట్ అరెస్ట్!

0
78

నేటి యువత వివిధ రకాల ఛాలెంజ్స్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు నడిరోడ్డుపై చేసిన రభస కర్ణాటకలో చర్చనీయాంశమైంది. యువతీ యువకులు పోటీ పడి ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్​ గా మారింది. ఇది ‘లిప్ లాక్​ ఛాలెంజ్’ “దమ్ముంటే మీరు కూడా ఇలా చేయండి” అంటూ తోటి విద్యార్థులకు సవాల్ విసిరారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక విద్యార్థిని అరెస్టు చేశారు.