Flash News- లారీ, బైక్ ఢీ..అక్కడికక్కడే భార్యాభర్తలు మృతి

0
90

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, రాంగ్ రూట్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు బాధిత కుటుంబాల పాలిట తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఇక తాజాగా ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని 163 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లారీ బైక్ ను ఢీకొట్టడంతో భార్యభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.