BIG BREAKING: తెలంగాణలో ప్రేమ జంట ఆత్మహత్య

0
93

తెలంగాణలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం కడ్చర్ల శివారు గెట్ వనంపల్లి ట్రాక్ పై ప్రేమజంట రైలు కిందపడి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కాగా వీరు ఇంటర్ చదువుతున్న విద్యార్థి, విద్యార్ధినిగా పోలీసులు గుర్తించారు.