Flash News : ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్పీజి ట్యాంకర్ బోల్తా

0
114

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక ఎల్పీజి ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి రావిర్యాల వండర్ లా మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి నుంచి తిమ్మాపూర్ వెళ్తున్నది ఈ ఎల్పీజి ట్యాంకర్. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఈ ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల జెర్నీకి కింత అంతరాయం కలిగింది. అసలు ఈ ట్యాంకర్ ఎందుకు బోల్తా పడిందనేది క్లారిటీ రాలేదు.