Flah News- స్పీకర్ పోచారం కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి

0
72

తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్​ మండలం కాళ్లకల్ వద్ద కాన్వాయ్ ఢీకొని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి నర్సింహా రెడ్డి మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.