Flash- హైదరాబాద్ లో ఉన్మాది వీరంగం..తల్లి, సోదరుడిపై కత్తితో దాడి..పరిస్థితి విషమం

0
99

తెలంగాణ: రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. కుటుంబకలహాలతో తల్లి, సోదరుడిపై సందీప్ కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తల్లి, సోదరునిపై దాడి చేస్తుండగా స్థానికులు సందీప్ ను అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్న స్థానికులపై కూడా సందీప్ దాడికి పాల్పడ్డాడు.