Flash News- ఏపీలో గంజాయి కలకలం

Marijuana scandal in AP

0
76

ఏపీలో గంజాయి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..విశాఖ జిల్లా అగనంపూడి టోల్​గేట్ వద్ద 1200 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు బంగాళదుంప లోడ్​లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బస్తాలను పట్టుకోవటంతో పాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.