హైదరాబాద్​లో దారుణ హత్య కలకలం

0
75

హైదరాబాద్​లో దారుణ హత్య కలకలం రేపింది. హుమాయున్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఫస్ట్​ లాన్సర్​ ఏరియాలో షోయబ్​ ఖాద్రి(25) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.