Flash: తెలంగాణలో దారుణ హత్య కలకలం

0
96

తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆటోనగర్‌లో ఏడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. అనంతరం ఆ బాలుడి రెండు చేతులు కట్టేసి కాల్వలో పడేశారు దుండగులు. అయితే కొడుకు ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.