Flash- నూడుల్స్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..ఐదుగురు దుర్మరణం

Massive blast at noodles factory kills five

0
91

బిహార్​ ముజఫర్​పుర్​లోని నూడుల్స్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు  సమాచారం.