Flash- భారీ పేలుడు..30 మంది దుర్మరణం

0
96

పాకిస్తాన్ లోని షెషావర్ నగరంలోని భారీ బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నగరంలోని కొచా రిసల్దార్‌ మసీదులో భారీ బాంబు పేలుడు కారణంగా దాదాపు 30 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. కాగా ఈ పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.