రష్యాలో భారీ పేలుడు సంభవంచింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. శుక్రవారం గన్‌పౌడర్ కెమికల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 17 మంది ఉండగా 16 మంది మృతి చెందారు. మంటలను అదుపు చేసేందుకు 50 అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Flash- రష్యాలో భారీ పేలుడు..16 మంది మృతి
Massive blast in Russia kills 16