Flash: భారీ పేలుడు..నలుగురు మృతి

Massive blast kills four

0
80
Kabul

పాకిస్థాన్​ లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. నైరుతి ప్రాంతం బలోచిస్థాన్​ రాష్ట్రంలో శుక్రవారం రోడ్డు పక్కన జరిగిన బాంబు పేలుడులో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.