జపాన్ లో భారీ భూకంపం కలకలం సృష్టించింది. ఉత్తర ప్రాంతంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో బుధవారం సాయంత్రం భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టార్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.