ఫ్లాష్- ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం

Massive earthquake in the Philippines

0
93

ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం కలకలం సృష్టించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.5గా నమోదైనట్లు ది ఫిలిప్పీన్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం​ దావో ప్రావిన్స్​​ బౌల్ట్ ద్వీపంలోని సరంగనీ పట్టణంలో శనివారం ఉదయం భూప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించింది.