క్రైమ్ Breaking News- ఇండోనేషియాలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు! By Alltimereport - December 14, 2021 0 87 FacebookTwitterPinterestWhatsApp ఇండోనేసియా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.3 తీవ్రత నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశింది.