Flash: భారీ ఎన్​కౌంటర్​..సీఆర్​పీఎఫ్​ అధికారి​ మృతి

Massive encounter..CR PF officer killed

0
75

ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్​లో భారీ ఎన్​కౌంటర్​ కలకలం రేపింది. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో సీఆర్​పీఎఫ్​ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్‌బీ టిర్కీ ప్రాణాలు కోల్పోయారు. మరో జవానకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.