Breaking News: భారీ అగ్నిప్రమాదం..9 మంది సజీవ దహనం

Massive fire..9 people burnt alive

0
51
Kabul

దక్షిణ తైవాన్‌లో 13 అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 44 మంది గాయపడ్డారు. సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు.