Breaking- ఘోర ప్రమాదం..32 మంది సజీవదహనం

Massive fire accident..32 people burnt alive

0
93
Kabul

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జకాకతికి సమీపంలోని ఓ నదిలో పోతున్న పడవలో అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీనితో పడవలో ప్రయాణిస్తున్న 32 మంది సజీవదహనం అయ్యారు. పడవలో మంటలు ఎగిసిపడటంతో మరికొంతమంది నీటిలో దూకారు. దీనితో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.