Breaking: భారీ అగ్ని ప్రమాదం..9 బస్సులు దగ్ధం

0
96

ఏపీ: ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏకంగా.. తొమ్మిది బస్సులు పూర్తిగా తగలబడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.