Flash- సికింద్రాబాద్​లో క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం..రూ.20 కోట్ల ఆస్తి నష్టం!

Massive fire at a club in Secunderabad..Rs 20 crore property damage!

0
94
Kabul

అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా సికింద్రాబాద్​లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. పది అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు.. 3 గంటలుగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.