జైలులో భారీ అగ్ని ప్రమాదం..38 మంది ఖైదీల సజీవదహనం

Massive fire in jail..38 prisoners burnt alive

0
94
Kabul

నైరోబి దేశంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. బురుండి రాజధాని గితెగాలోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం కలిగింది. ఈ ప్రమాదంలో 38 మంది ఖైదీలు మరణించారు. మరో 69మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు తెలిపారు.