ఫ్లాష్- భారీ అగ్నిప్రమాదం..8 మంది చిన్నారులతో సహా 12 మంది మృతి

Massive fire kills 12, including 8 children

0
101
Kabul

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా నగరంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలతో సహా 12 మంది మరణించారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 26 మంది నివసిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనితో మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.