ఫ్లాష్: భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు చిన్నారులు సజీవ దహనం

Massive fire..Three children were burnt alive

0
91

రాజస్థాన్​ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జైపుర్​ జిల్లాలోని జామ్వా రామ్​గఢ్​లో టర్పెంటైన్​ ఆయిల్​ తయారీ, ప్యాకింగ్​ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.