ఫ్లాష్: మిని బ‌స్సు బోల్తా..ముగ్గురు మృతి

0
81

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలోని అనంత‌పురం జిల్లా న‌ల్ల‌మాడ మండ‌లం పుల‌గంప‌ల్లి వ‌ద్ద మిని బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. మ‌రొక 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.