Big Breaking: ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవ అరెస్ట్

0
89

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో అతడిని కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.