Breaking news- మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

0
78

హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాలలో హత్యలు, కిడ్నాప్ కేసులలో నిందితుడిగా ఉన్న సుంకర ప్రసాద్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద ఒక పిస్టోల్, 16 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.