Breaking News: ప్రేమ వలలో సినీ నటి-ఆత్మహత్య

Movie actress-suicide in love trap

0
87

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అనురాధ అనే జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకుంది. కొన్నాళ్లుగా ఆమె కిరణ్ అనే యువకుడితో ప్రేమలో పడి..ఫిలింనగర్ లో సహజీవనం చేస్తుంది. తాజాగా అతడు మరో యువతితో నిశ్చితార్ధం చేసుకున్నాడు.

ఈ విషయం తట్టుకోలేకపోయిన అనురాధ కిరణ్ తో గొడవపడింది. దీనితో మనస్థాపానికి గురైన అనురాధ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా..అసలు విషయం బయటపడింది.