ఘోరం..FB రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని బాలిక హత్య

0
96

యూపీలో ఘోరం జరిగింది. పేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఓ యువకుడు బాలికను చంపి దారుణానికి పాల్పడ్డాడు. ముజఫ్ నగర్ కు చెందిన రవి తన బంధువుల పెళ్లి కార్డు ఇవ్వడానికి బాలిక ఇంటికి వెళ్ళాడు. ఆమె కార్డు తీసుకునే క్రమంలో కత్తితో పొడిచి చంపాడు. పేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని కోపంతోనే హత్య చేసినట్లు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు.