Flash- కొత్త సంవత్సరం రోజు కొండంత విషాదం..రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

New Year's tragedy: Four killed in road accident

0
73

కొత్త సంవత్సరం రోజున రోడ్డు ప్రమాదం కొండంత విషాదాన్ని మిగిల్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బైకుపై వెళ్తున్న దంపతులతో సహా 8 నెలల చిన్నారిదుర్మరణం చెందింది. అలాగే కారులో ఉన్న మరో వ్యక్తి మృతి చెందాడు.