ఫ్లాష్..ఫ్లాష్- కరీంనగర్ లో NIA రైడ్స్..ఏకకాలంలో 8 చోట్ల సోదాలు

0
110

తెలంగాణ: PFI సంస్థపై అటు ఏపీ, ఇటు తెలంగాణలో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తనిఖీలు ముమ్మరం చేసింది. జిల్లాలో ఏకకాలంలో 8 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటికే పిఎఫ్.ఐ సభ్యుడు ఇర్ఫాన్ ను NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ ఇచ్చిన సమాచారంతో ప్రస్తుతం 8 చోట్ల రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.